With Out Support – వీళ్ళకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సపోర్ట్ తీసుకోలేదు

With Out Support – వీళ్ళకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సపోర్ట్ తీసుకోలేదు

 

With Out Support
With Out Support

 

 

With Out Support ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్న వాళ్ళకి  కొండంత బలం ఉంటుంది.సినీ బ్యాగ్రౌండ్ లేక చాలామంది సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నా వెళ్లలేకపోతున్నారు వెళ్లిన వాళ్లు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో వాళ్లకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నప్పటికీ వాళ్ల సపోర్ట్ లేకుండా సొంతంగా సినిమాల్లోకి వచ్చి తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకున్నా

 

1. కామాక్షి భాస్కర్ల

నిజానికి తాను ఒక డాక్టర్ సినిమాల మీద ఉన్న ఇష్టంతో చేస్తున్న డాక్టర్ వృత్తిని వదిలేసి మరి సినిమాల్లోకి వచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విరుపాక్ష మా ఊరి పొలిమేర లాంటి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది అయితే రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తనకి తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అని అయినా ఇప్పటికీ వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ఇండస్ట్రీకి వచ్చానని చెప్పడం జరిగింది

Tollywood Controversies

2. దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ గారికి హీరో వాళ్ళ కంటే డైరెక్టర్ రావడం చాలా ఇష్టం. కానీ తండ్రి తండ్రి మమ్ముట్టి గారి  మాటలను విని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినీ ప్రవేశం కోసం మలయాళం ఇండస్ట్రీలో తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ తన సపోర్ట్ తీసుకోలేదు. నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ షో అనే సినిమా తీశారు తన మొదటి సినిమా మమ్ముట్టి కొడుకు సినిమాల కాకుండా ఒక సాధారణ హీరో సినిమాల రిలీజ్ అయింది తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ దుల్కర్ సల్మాన్ గారు సినిమాల విషయంలో తండ్రి సపోర్ట్ పెద్దగా తీసుకోక సొంతంగా ఎదగాలనుకున్నాడు

 

3. జూనియర్ ఎన్టీఆర్

మన టాలీవుడ్ లో ఆల్ రౌండర్ అనేసరికి అందరికీ Jr ఎన్టీఆర్ గారి గుర్తుకొస్తారు పాత్రిదైన గడ్డం ఏదైనా ఎన్టీఆర్ గారి తర్వాతే ఎవరైనా అన్నంతగా నటిస్తాడు అయితే తాత సీనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమాలో చెరగని ప్రస్థానం అయినప్పటికీ మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అందరు మాట్లాడుకుంటున్నారు కానీ  కానీ కెరీర్ స్టార్టింగ్ లో ఎవరు కూడా పట్టించుకోలేదు తానే సినిమాలు చేసుకుంటూ సినిమా సినిమాకి ఎదుగుతూ ఇప్పుడు ఇండియాలో అరుదైన నటులు ఒక్కడిగా స్థానం సంపాదించుకున్నాడు

4. వీరన్ ముత్తంశెట్టి

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది హీరోస్ ఇండస్ట్రీలకు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా అల్లు అరవింద్ గారికి సమీప బంధువైన వీరన్ ముత్తంశెట్టి గారు ఇండస్ట్రీలోకి వచ్చారు వీరన్ గారు సినిమాల మీద ఇష్టంతో యాక్టింగ్ క్లాసెస్ లో హ్యాపీ నేర్చుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఇప్పటికే బతుకు బస్టాండ్ అనే సినిమాలో నటించాడు ఇప్పుడు ముఖ్య గమనిక అనే మూవీతో ముందుకు రాబోతున్నాడు సో సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ తాను ఎవరి సపోర్టు పెద్దగా తీసుకోకుండా సొంతంగా ఇండస్ట్రీలో నిలబడాలనుకుంటున్నాడు

 

Leave a comment