They Don’t Act Together Again : ఈ హీరో హీరోయిన్స్ కలిసి నటించే ఛాన్స్ లేదు
సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వేరే యాక్టర్స్ తో కలిసి నటించాలని ఉంటుంది.They Don’t Act Together Again అందులో కొంతమంది కల నెరవేరుతుంది. కొంతమందికి కలగానే మిగిలిపోతుంది. అయితే కొంతమంది హీరో హీరోయిన్స్ ఎంత అనుకున్నా కలిసి నటించే ఛాన్స్ లేదు. హీరో హీరోయిన్ మధ్య హైట్ ప్రాబ్లం వల్ల.. రాజకీయ గొడవల వల్ల.. ప్రేమ పెండ్లి విడాకులు లాంటి ప్రాబ్లమ్స్ వల్ల.. కొంతమంది హీరో హీరోయిన్స్ ఈ జన్మలో కలిసి నటించకపోవచ్చు. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం
1.బాలకృష్ణ & రోజా
బాలకృష్ణ & రోజా కలిసి నటించిన 1st మూవీ పాతాళ భైరవి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.వీళ్ళిద్దరూ టోటల్ గా 7 మూవీస్ లో కలిసి నటించారు. అయితే అనుకుంటే ఇప్పుడు కూడా వీళ్లు సినిమాల్లో కలిసి నటించే ఛాన్స్ ఉంది. కానీ రాజకీయంగా ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉండడం వల్ల ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోతుంది. మళ్లీ వీళ్ళు వీళ్లు ఈ జన్మలో కలిసి నటించే ఛాన్స్ లేదు
2. సమంత & ప్రభాస్
వీళ్ళిద్దరూ సినిమాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది అలాగే చాలా సినిమాల్లో నటించారు. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి ప్రభాస్ తో నటించాలని ఏ హీరోయిన్ కన్నా ఉంటుంది ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సమంతకి మాత్రం ఆ అవకాశం రాలేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో సమంతతో మూవీ చేయకపోవడానికి రీజన్ ఏంటని ప్రభాస్ గారిని అడిగినప్పుడు హైట్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ప్రభాస్,సమంత పక్క పక్క నా నిలబడితే ఆ తేడా ఈజీగా కనిపిస్తుంది ప్రభాస్ హైట్ 183Cm సమంత హైట్ 158 ఇద్దరి ఎత్తుకి చాలా తేడా ఉంది అందుకే వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయట్లేదు
3.నయనతార & శింబు
వల్లభ మూవీలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలోని కాకుండా బయట కూడా కొనసాగింది ఈ మూవీ టైంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అటు సినీ లైఫ్ ను ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ నయనతార గారు హీరోయిన్ గా దూసుకెళ్తున్న రోజులవి. ప్రేమ కోసం సినిమాలు కూడా మానేద్దామనుకుంది. కానీ అనుకోకుండా ఒక రోజు వీళ్ళిద్దరూ కిస్ చేసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనివల్ల వీళ్ల రిలేషన్ మీద గట్టి దెబ్బ పడింది బిల్లు విడిపోయి మళ్లీ ఆ ఫోటోనే ప్రధాన కారణం. తర్వాత నయనతార గారు ప్రభుదేవా గారిని ప్రేమించడం ఆ తర్వాత ప్రభుదేవా గారితో కూడా బ్రేకప్ అవ్వటం. ఫైనల్ గా డైరెక్టర్ విగ్నేష్ గారిని మ్యారేజ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇంత జరిగాక శింబు నయనతార కాంబినేషన్ ఈ జన్మలో మళ్లీ సినిమా రాకపోవచ్చు
4. సమంత నాగచైతన్య
వీళ్ళిద్దరూ మొదటి సినిమా టైం లోని ప్రేమలో పడటం, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని ఇయర్స్ కి వ్యక్తిగత కారణాలవల్ల విడిపోవడం అందరికీ తెలిసిందే, అయితే వీళ్ళు మ్యారేజ్ కి ముందు చాలా సినిమాల్లోనే నటించారు మ్యారేజ్ తర్వాత కూడా నటించారు.ఒకప్పుడు మన టాలీవుడ్ లో One Of The ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వీళ్లది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నటించే ఛాన్స్ లేదు రీజన్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
5. విజయ్ దేవరకొండ & సాయి పల్లవి
నిజానికి డియర్ కామ్రేడ్ మూవీ ని సాయి పల్లవి గారు చేయాల్సింది తనని మూవీ టీం అప్రోచ్ అయినప్పుడు మూవీలో ఇంటిమేట్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ సినిమాని డైరెక్ట్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా విజయ్ దేవరకొండ మూవీస్ లో సాయి పల్లవి గారు నటించకపోవచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ మూవీస్ లో ఖచ్చితంగా రొమాంటిక్ సీన్స్ మాక్సిమం ఉంటాయి. అలాంటి సినిమాలకి సాయిపల్లవి వారు వీలైనంత దూరం ఉంటారు. భవిష్యత్తులో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుందో లేదో చూడాల్సిందే.
6.అల్లు అర్జున్ & నయనతార
2016లో జరిగిన సైమ అవార్డ్స్ లో నయనతార గారికి ఉత్తమ నటిగా అవార్డ్ ఇవ్వడానికి అల్లు అర్జున్ గారిని స్టేజి మీదకి పిలిచారు.అల్లు అర్జున్ గారిని కాదని నయనతార గారు ఈ అవార్డు అక్కడే ఉన్న తన భర్త విగ్నేష్ గారి చేతిలో మీదుగా తీసుకోవాలని ఉంది అని చెప్పింది. తర్వాత విగ్నేష్ గారు స్టేజి మీదకెళ్ళి ఆ అవార్డును నయనతార గారికి ఇచ్చారు. అయితే నయనతార గారు ఇలా చేయడం ఎవరికి కూడా నచ్చలేదు. ఇంత జరిగినా అల్లు అర్జున్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని స్మైల్ తో రిసీవ్ చేసుకున్నాడు. అలాగే వేదం సినిమాలో అనుష్క గారి క్యారెక్టర్ కోసం ముందుగా నయనతార గారిని అనుకున్నారంట కానీ తాను మాత్రం మొహమాటం లేకుండా ముఖం మీద నువ్వు చెప్పింది అంట. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల అల్లు అర్జున్ నయనతార కాంబినేషన్ ఇంతవరకు సినిమాలు రాలేదు. భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు