చాలా ఇయర్స్ తరువాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్స్..
1. అక్కినేని అమల
మనం (2014 ) మూవీ తరువాత అమల గారు మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు దాదాపు 9 ఇయర్స్ తరువాత ఒక్కే ఒక్క జీవితం మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది
2. మీరా జాస్మిన్
2013 లో వచ్చిన మోక్ష మూవీ తరువాత మీరా జాస్మిన్ గారు తెలుగు సినిమాకు దూరం అయింది నియర్ గా 10 ఇయర్స్ తరువాత మళ్ళీ విమానం అనే సినిమాలో నటించింది
3. విజయ్ శాంతి
విజయ్ శాంతి క్రేజ్ అందరికీ తెలిసిందే 2006 లో నాయుడమ్మ తరువాత విజయ శాంతి గారు మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాకు గుడ్ బై చెప్పేసింది అయితే 13 ఇయర్స్ తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీతో కంబ్యాక్ ఇచ్చింది మూవీ కూడ సూపర్ హిట్ అయింది
4.దేవయాని
నాని (2004) మూవీ తరువాత దేవయాని గారి 14 సంవత్సారాలు తెలుగు సినిమాకు దూరంగా ఉంది మళ్లీ జనతా గ్యారేజ్ మూవీలో నచ్చింది
5.నదియా
ఎక్కువగా తమిళ్ &మలయాళం మూవీస్ లో నటించింది మన తెలుగు కూడా కొన్ని మూవీస్ చేసింది కానీ 1994 నుండి తెలుగులో నటించటం లేదు మళ్ళీ 17 ఇయర్స్ కి మిర్చి మూవీలో ప్రభాస్ కి తల్లిల నటిచింది
6.సంగీత
తెలుగులో చాలా సినిమాల్లో నటించిన సంగీత గారు 8 ఇయర్స్ గ్యాప్ తరువాత మళ్ళీ సరీలేరు నీవెవరు మూవీలో రీ ఎంట్రీ ఇచ్చింది
7. టబు
తెలుగులో టబు గారి లాస్ట్ మూవీ పండు రంగడు నియర్ గా 12 సంవత్సారాలా గ్యాప్ తరువాత మళ్ళీ తెలుగులో అలా వైకుంఠపురములో నటించింది
8.సదా
యమలీల 2 తరువాత 9 ఇయర్స్ వరకు తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిన సదా గారు అహింస మూవీ తో తెలుగు సినిమాలో మళ్ళీ యాక్ట్ చేసింది
9. మీన
తెలుగులో 50 వరకు మూవీస్ లో నటించిన మీన గారు 2015 నుండి తెలుగు సినిమాల్లో కనిపించలేదు మళ్ళీ 6 ఇయర్స్ కు దృశ్యం 2 మూవీలో నటించింది
10. రేణు దేశాయ్
జాని మూవీ తరువాత రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడటం మ్యారేజ్ చేసుకోవటం అందరికీ తెలిసిందే అప్పటి నుండి సినిమాకు దూరం అయింది ..ఏకంగా 20 ఇయర్స్ గ్యాప్ తరువాత టైగర్ నాగేశ్వర్ రావు మూవీతో కంబ్యాక్ ఇచ్చింది