Over Hyped Movies in Telugu : సినిమాల గురించి ఓవర్ గా హైప్ ఇచ్చిన సెలబ్రిటీస్
సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్, సినిమా గురించి ప్రమోషన్స్ చేయడం చాలా కామన్. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి హైప్ ను క్రియేట్ చేస్తారు. కూరగాయలు కోయడానికి నైప్ రిలీజ్ అయ్యే సినిమాకి హైప్ చాలా అవసరం.Over Hyped Movies in Telugu అయితే మామూలుగా హైప్ ఎంత అవసరమో అందిస్తే సరిపోతుంది.
కానీ ఈ మధ్య కాలంలో మరి దారుణంగా సినిమాలకు హైప్ ఇస్తున్నారు. డిజాస్టర్ అయ్యే మూవీకి కూడా బాహుబలి రేంజ్ లో హైప్ ఇస్తున్నారు.సినిమాకు హైప్ ఎక్కువ అవ్వటం వల్ల సినిమా బాగున్న ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమాకి, సినిమా టీం ఇచ్చిన హైప్ కి కొంచం కూడా సంబంధం ఉండట్లేదు.Over Hyped Movies in Telugu అలాంటి సినిమాలు మన టలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా కొంతమంది సెలబ్రిటీస్ సినిమాల మీద చేసిన స్టేట్మెంట్స్ ఓవర్ గా అనిపించాయి అవేంటో తెలుసుకుందాం.
1. గుంటూరు కారం
గుంటూరు కారం స్టార్ట్ అయిన దగ్గరినుండి ఈ సినిమా ప్రొడ్యూసర్ నగవంశి గారు సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ప్రతి ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి హైప్ కావాలో అంతకంటే ఎక్కువ హైప్ ఇచ్చాడు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించాడు. ఒకానొక సందర్భంలో ఏకంగా రాజమౌళి గారి సినిమాల కలెక్షన్స్ ని టచ్ చేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా లేదా ఇతర ఆడియన్స్ అయిన దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాగవంశి గారి కాన్ఫరెన్స్ చూస్తే ఆ మాటలు నిజమే అనుకున్నారు చాలామంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది తను చెప్పిన మాటలకి సినిమాకి సంబంధం లేదని. నిజానికి సినిమా బానే ఉంది. కొంతమందికి సినిమా నచ్చింది. అలాగే సినిమా అనుకున్నంత రేంజ్ లో లేకపోవడంతో అయితే సినిమా కొంత మందికి నచ్చలేదు. అలా నచ్చకపోవడానికి నాగవంశీ ఇచ్చిన విపరీతమైన హైప్ ఒక రీజన్ అని చెప్పొచ్చు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు సినిమా రిలీజ్ తర్వాత నా కామెంట్స్ గారు కొన్ని రోజులు బయట ఎక్కడ కూడా కనిపించలేదు
2. బుచ్చిబాబు గారు
ఉప్పెన మూవీతో డైరెక్టర్ ఏంటి ఇచ్చిన బుచ్చిబాబు గారు తన నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ గారితో చేయబోతున్నారు. అయితే తాను సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పుష్ప మూవీ టైమ్ లో పుష్ప మూవీ గురించి మాట్లాడుతూ “ఒక పుష్ప మూవీ పది కేజీఎఫ్ మూవీలతో సమానమని” పుష్ప మూవీని KGF మూవీ తో పోల్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అది తమ గురువు వారి సినిమా అని చెప్పాడా.. లేదంటే బుచ్చిబాబు గారికి నిజంగానే అలా అనిపించిందో తెలియదు కానీ తన అన్న మాటని చాలామంది అంగీకరించలేకపోయారు. నిజానికి KGF అండ్ పుష్ప మూవీ స్టోరీస్ వేరే వేరే స్టోరీలే అయినాప్పటికీ స్టోరీ లైన్ ఒక్కటే అయితే బుచ్చిబాబు గారు చెప్పినట్టుగానే పుష్ప మూవీ ఒక రేంజ్ లో ఉంటుంది కానీ ఒక పుష్పం 10 KGF మూవీలతో సమానం అనేది ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి
ఇది కూడా చూడు మావా👇
Story Wrote for One But Film With Another
3.విజయ్ దేవరకొండ
లైగర్ మూవీ రిలీజ్ కి ముందు లైగర్ మూవీ టీం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సినిమాని అన్ని రకాలుగా ప్రమోట్ చేశారు ఈ విషయంలో మూవీ టీం ని మెచ్చుకోవాల్సిందే. అయితే చాలామంది ఈ సినిమా పూరి గారికి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ గాని టీజర్ గాని సినిమాకి మంచి బజ్ ను క్రియేట్ చేసింది. అయితే సినిమా కోసం జరిగిన ఒక్క ఇంటర్వ్యూలో సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారని అడిగితే విజయ్ దేవరకొండ అన్న 200 కోట్ల నుండి లెక్కేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడాడు అలాగే సినిమాకి ముందు అన్న పాండు గారు వస్తున్నాం దింపుతున్నామని అలాగే విజయ్ దేవరకొండ ఇండియా ని షేర్ చేస్తామని ఇలా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇండియా ని షేర్ చేయడం పక్కకు పెడితే కనీసం మిల్క్ షేక్ కూడా చేయలేకపోయారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన టైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది