Heros Who Don’t Do Other Industry Movies: వేరే ఇండస్ట్రీ సినిమాలు చేయని హీరోస్

Heros Who Don’t Do Other Industry Movies: వేరే ఇండస్ట్రీ సినిమాలు చేయని హీరోస్

 

Heros Who Don't Do Other Industry Movies
Heros Who Don’t Do Other Industry Movies

 

 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా  నడుస్తుంది.ప్రతి ఒక్కరూ వేరే వేరే ఇండస్ట్రీలలో పని చేయాలని అనుకుంటున్నారు. మన ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్..

మామూలుగా హీరో ఒక ఇండస్ట్రీలో పేరు వచ్చిన తర్వాత టాప్ లో ఉన్న ఇంకొక ఇండస్ట్రీ లోకి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడం చాలా కామన్. కానీ కొంతమంది హీరోస్ వేరే ఇండస్ట్రీలోకి వెళ్లి మూవీస్ చేసి డబ్బు, పేరు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళ సొంత ఇండస్ట్రీని వదిలి వెళ్లడం లేదు,అందులో కొంతమంది అయితే సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన సొంత ఇండస్ట్రీని వదిలి వెళ్ళమని మాట ఇచ్చారు వాళ్ళు ఎవరు తెలుసుకుందాం 

 

1.మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు గారి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాకి పాజిటివ్ టాకా నెగటివ్ టకా పక్కకు పెడితే మహేష్ బాబు గారి సినిమాలు ఈజీగా 100 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి అయితే దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ హిందీ మూవీస్ లో నటించారు. మహేష్ బాబు గారు ఇప్పటివరకు ఒక్క సినిమాలో కనీసం Cameo కూడా చేయలేదు. నిజానికి మహేష్ బాబు గారికి హిందీ నుండి చాలానే ఆఫర్స్ వచ్చాయి ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారిని హిందీ సినిమాల్లో ఎప్పుడూ నటిస్తారు అని అడిగినప్పుడు హిందీ  వాళ్ళు నన్ను భరించలేరు( I don’t think they can Afford me In Hindi ) అలాగే ప్రత్యేకంగా హిందీ సినిమాలు తీయాల్సిన అవసరం మనం తీసిన తెలుగు సినిమానే ప్రపంచం మొత్తం చూస్తుంది

Tollywood Controversies

 

2. జాన్ అబ్రహం

జాన్ అబ్రహం హిందీ సినిమాల్లో హీరోగా విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే అతనికి కూడా వేరే ఇండస్ట్రీలో సినిమాలు చేయడం అన్న సినిమాల గురించి మాట్లాడటం అన్న పెద్దగా ఇష్టం ఉండదు ఒకసారి ”నేను ఒక హిందీ హీరోని హిందీ మూవీస్ మాత్రమే చేస్తాను వేరే ఇండస్ట్రీ మూవీస్ లో నటించిను ప్రత్యేకంగా సౌత్ ఇండియన్ సినిమాలో నటించిను అన్నట్టుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు

 

3. యశ్

కేజిఎఫ్ మూవీతో యశ్ కి నేషనల్ వైడ్ గా మస్ట్ క్రేజ్ వచ్చింది. అంత క్రేజ్ వచ్చినప్పటికీ వేరే ఇండస్ట్రీలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల నుండి ఖాళీగానే ఉన్నాడు కానీ తన ఇండస్ట్రీని వదిలేయలేదు. ఒకసారి హిందీ సినిమాల్లో ఎప్పుడూ నటిస్తారని అడిగితే ”హిందీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం  ఎందుకు వాళ్లే మన దగ్గరికి రావాలి” అని స్పందించాడు వచ్చిన ఫేమ్ తో వేరే ఇండస్ట్రీలోకి వెళ్లి కోట్లు సంపాదించుకోవచ్చు కానీ సొంత ఇండస్ట్రీ కోసం ఇలా చేయడం చాలా గ్రేట్.

 

4. రిషబ్ శెట్టి

కన్నడ ఇండస్ట్రీని ముందుకు నడిపించే యంగ్ హీరోస్ లో రిషబ్ శెట్టి గారు ఒకరు. కాంతార మూవీతో ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. అయితే ఒక ఈవెంట్లో పాల్గొన్న రిషబ్ శెట్టి గారు ”వేరే వాళ్ళ లాగా కొంచెం ఫేమ్ రాగానే సొంత ఇండస్ట్రీని వదిలేసి వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే రకం కాదు సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఈ ఇండస్ట్రీలోనే ఉంటా” అని కొంత మంది మీద ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఈపాటికి మీకు అర్థమైంది అనుకుంటా

 

5.దర్శన్

డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా హీరోగా కన్నడ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నా దర్శన్ గారు కూడా చాలా ఇయర్స్ నుండి కేవలం కన్నడ మూవీస్ సే చేస్తున్నాడు. సలార్ మూవీకి పోటీగా తను నటించిన కటేర మూవీ ని రిలీజ్ చేసి కన్నడలో హిట్ కూడా కొట్టాడు తాను కూడా ఫేమ్ వచ్చింది కదా అని సొంత ఇండస్ట్రీని వదిలేసి వేరే ఇండస్ట్రీలో మూవీ చేసే రకం కాదు 

Leave a comment