Heros May not Make Movie like this Again- హీరోస్ మళ్ళీ ఇలాంటి సినిమాలు తియ్యకపోవచ్చు
హీరోస్ తమ కెరీర్ లో చాలా మంచి మూవీస్ లో నటిస్తారు ఆ సినిమాల వల్ల పేరు మనీ వస్తుంది హీరో ఎన్ని మూవీస్ లో నటించిన తన లైఫ్ లో ఒక బెస్ట్ మూవీ ఉంటుంది అలాంటి సినిమాని మళ్లీ ఆ హీరో తన కెరీర్ లో తీయకపోవచ్చు అలా మన హీరోస్ కెరీర్ లో ఉన్న ది బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం
1.ప్రభాస్ కి బాహుబలి
కేవలం ప్రభాస్ అన్న కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సీన్ ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమా రాకపోవచ్చు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ సినిమా కూడా క్రియేట్ చేయలేకపోయింది మన తెలుగు సినిమాకి గోబల్ వైట్ గా రికగ్నైజేషన్ వచ్చింది ఏ సినిమా తోనే ప్రభాస్ అన్న బాహుబలి కంటే ముందు చాలా సినిమాలు నటించాడు బాహుబలి తర్వాత కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు ఇంకా నటిస్తాడు కానీ బాహుబలి లాంటి ఒక మాస్టర్ పీస్ ని ప్రభాస్ అన్న మళ్లీ తీయకపోవచ్చు
2.అల్లు అర్జున్ కి వేదం
పుష్ప మూవీ రిలీజ్ తర్వాత అందరూ పుష్పరాజు గురించి మాట్లాడుకుంటున్నారు కానీ నిజానికి పుష్ప మూవీ లోని పుష్పరాజు కంటే వేదములోని కేబుల్ రాజు అంటే చాలామందికి ఇష్టం మన టాలీవుడ్ లో వేదం మోస్ట్ అండర్టేడ్ మూవీ అని చెప్పొచ్చు అందరి దృష్టిలో అల్లు అర్జున్ అన్న కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ పుష్ప అని అనుకుంటారు కానీ నా వరకు అల్లు అర్జున్ అన్న కెరీర్లు బెస్ట్ మూవీ మాత్రం వేదమే ప్రతి మనసును ప్రతి మనిషిని కదిలించే సినిమా ఇది అల్లు అర్జున్ అన్న సినిమాలు ఎన్ని వందల కోట్లు సంపాదించిన కంటెంట్ పరంగా వేదం సినిమాని దాటలేవు
3.రామ్ చరణ్ కి రంగస్థలం
ఎవరైతే తనని రోల్ చేశారో రంగస్థలం మూవీతో అందరి నోరులను మోహించాడు కన్నడ వాళ్లకి కాంతారా ఎలాగో మన టాలీవుడ్ వాళ్లకి రంగస్థలం అలాగా స్టోరీ పరంగా కంటెంట్ పరంగా సాంగ్స్ పరంగా విజువల్స్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ లో మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం రామ్ చరణ్ అన్న పర్ఫామెన్స్ కి నేషనల్ వాడు కూడా వస్తుందని అనుకున్నారు నిజానికి రామ్ చరణ్ అన్న పర్ఫామెన్స్ కి నేషనల్ కూడా చాలా తక్కువే RRR మూవీలో కంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఈ మూవీలో ఉంటుంది. రామ్ చరణ్ అన్న మళ్లీ ఇలాంటి సినిమా తీస్తే చూడాలని ఉంది.
4.నాని గారికి జెర్సీ
నాని గారికి చాలా బెస్ట్ మూవీస్ చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే బెస్ట్ మూవీ జెర్సీ ఈ సినిమా ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు మూవీ చూసిన ప్రతిసారీ అర్జున్ పాత్రని నాని గారు తప్ప ఎవరు కూడా చేయలేరు అనిపిస్తుంది ఈ సినిమాలో ఒక్కొక్క BGM ఉంటుంది తోపు అసలు లైఫ్ లో ఎప్పుడైనా లో అనిపించినప్పుడు ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది.
5.విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండని స్టార్ హీరో చేసిన సినిమా సినిమా కంటెంట్ మాత్రం మామూలుగా ఉండదు నాకు క్లైమాక్స్ ని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పినట్టుగానే సినిమా ఏదో స్లో పాయిజన్ లాగా బ్రెయిన్ కి ఎక్కుతుంది శివ మూవీ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో జనాల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇది సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రానప్పుడు సందీప్ రెడ్డి వంగ తన మామిడి తోట అమ్మేసి ఈ సినిమాని తీశాను విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాలు తీసి ఎంత పెద్ద స్థాయికి వెళ్లిన దానికి కారణం అర్జున్ రెడ్డి సినిమానే ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ని విజయ్ దేవరకొండ మళ్ళీ వేరే ఏ సినిమాలో రీ క్రియేట్ చెయ్యలేకపోవచ్చు
6.మహేష్ బాబుకి ఖలేజా
అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిదో ఇప్పటికీ కూడా అర్థం కాదు. ఇది కదా సినిమా అంటే అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన ప్రతిసారి. ఇది కేవలం మహేష్ బాబు గారి కెరీర్ బెస్ట్ మూవీ కాదు త్రివిక్రమ్ గారి కేరీర్ లో కూడా బెస్ట్ మూవీనే త్రివిక్రమ్ గారు ఈ సినిమాతో అందరి మాయ చేశాడు మహేష్ బాబు ఈ సినిమాలో తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
7.సూర్యకి ఆకాశం నీ హద్దురా
సినిమాని థియేటర్లో చూడనందుకు చాలా మంది బాధపడుతున్నారు అందరూ నేను ఒక్కడిని. ఈ సినిమాకి ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దీన్ని బట్టి సినిమా ఇండియాలో ఎంత పెద్ద గుర్తింపు తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు. రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ ను ఆధారం చేసుకొని ఈ సినిమా తీశారు ఈ సినిమాలో సూర్య గారి పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సీన్లో తన ప్రాణం పెట్టిన నటించాడు కాదు కాదు జీవించాడు ప్రతి సంవత్సరం కొన్ని వేల సినిమాలో రిలీజ్ అవుతాయి కానీ అందులో కొన్ని మాత్రమే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అందులో ఇది ఒకటి
8. రిషబ్ శెట్టికి కంతార
కాంతార సినిమాని అందరూ చూసే ఉంటారు ఇలాంటి సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా అరుదు గా వస్తాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే ఉందో అరాచకం అస్సలు. కేవలం 16 కోట్లతో మూవీ తీస్తే ఈ సినిమాకు 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి ఫ్రీక్వల్ గా కాంతార 2 కూడా రాబోతుంది రిసెప్షెట్టి గారు తన కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా రాకపోవచ్చు