Heroines Who Made Negative Comments On Tollywood : టాలీవుడ్ గురించి నెగటివ్ గా మాట్లాడిన హీరోయిన్స్

Heroines Who Made Negative Comments On Tollywood : టాలీవుడ్ గురించి నెగటివ్ గా మాట్లాడిన హీరోయిన్స్..

 

ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలో టాలీవుడ్ అనేది టాప్ లో ఉంది మన టాలీవుడ్ లో సుకుమార్ రాజమౌళి సందీప్ రెడ్డి వల్ల ఎలాంటి మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి యంగ్ హీరో వస్తున్నారు వీళ్ళందరికీ నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. కానీ ఇది నాణనికి ఒక వైపే. ఇండస్ట్రీలో బయటకు రాని చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. చాలామంది హీరోయిన్స్ తమను నిర్మాతలు ప్రొడ్యూసర్లు షూటింగ్ టైంలో ఇబ్బంది పెట్టారు అనే మాటలు మనం వింటుంటాం…

Heroines Who Made Negative Comments On Tollywood
Heroines Who Made Negative Comments On Tollywood

 

….అలాగే హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ ని సరిగా ట్రీట్ చేయరు అనే మాటలు కూడా వినే ఉంటాం. అయితే కొంతమంది హీరోయిన్స్ మా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు నటించి తర్వాత వేరే ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ మన టాలీవుడ్ గురించి నెగటివ్ గా మాట్లాడారు వాళ్లు మాట్లాడింది నిజమో కాదో పక్కకు పెడితే మరి వాళ్ళు ఏమన్నారు అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం….

 

1. ఇలియానా గారు

తెలుగులో దేవదాస్ మూవీతో హీరోయిన్ ఇచ్చిన ఇలియానా గారు పోకిరి.. మున్నా.. కిక్.. జులాయి.. దేవుడు చేసిన మనుషులు.. ఖతర్నాక్… లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది Heroines Who Made Negative Comments On Tollywood అయితే దేవుడు చేసిన మనుషులు తర్వాత బాలీవుడ్ లో వెళ్లి అక్కడే సెటిల్ అయింది ఒక సందర్భంలో టాలీవుడ్ గురించి మాట్లాడుతూ….

 ….టాలీవుడ్ ఉన్నప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తన నడుము గురించి నెగటివ్ గా కామెంట్ చేశారని చెప్పింది అయితే ఈ మాటలకు మీద కొంతమంది నెగటివ్ గా కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఇండస్ట్రీలో సినిమాలు చేసే టైంలోనే చెప్తే అయిపోతది కదా ఇండస్ట్రీలో నుండి వెళ్లిపోయిన తర్వాత చెప్తే ఏమొస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనాప్పటికీ ఇలియానా గారికి మన టాలీవుడ్ డైరెక్టర్ & నిర్మాతల వల్ల ఒక చేదు అనుభవం అయితే జరిగింది..

 

2. రష్మిక మందన గారు

నేషనల్ క్రష్ రష్మిక మందన గారు తన కెరీర్ ను కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పటికీ తనకి క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే. చలో.. గీత గోవిందం డియర్ కామ్రేడ్ సర్లేరు నీకెవ్వరు అనిమల్  పుష్ప ఆడవాళ్లు మీకు జోహార్లు  లాంటి సినిమాలో నటించి మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయింది అయితే తర్వాత తను బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఒక సందర్భంలో మన సౌత్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడుతూ సౌత్ సినిమాల్లో ఎక్కువ హాట్ సాంగ్స్ లిప్ లాక్ సాంగ్స్  మాస్ మసాలా సాంగ్స్ మాత్రమే ఉంటాయి.. మంచి మంచి సాంగ్స్ ఉండవన్నట్టుగా కామెంట్ చేసింది..

ఈ విషయం మీద చిన్న కాంట్రవర్సీ కూడా అయింది దీని మీద చాలామంది నెగటివ్ గా రెస్పాండ్ అయ్యారు నిజానికి కూడా తెలుగులో చాలా మూవీస్ లో చేసింది సో రొమాంటిక్ సాంగ్స్ అన్న ఆర్ట్ సాంగ్స్ అన్న ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. వేరే ఇండస్ట్రీ లోకి వెళ్ళినప్పుడు మనకు లైఫ్ ఈజ్ చైనా ఇండస్ట్రీని నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదన్నట్టుగా చాలామంది రెస్పాండ్ అయ్యారు

 

ఇది కూడా చూడు మావా👇❤️

Actors Who Died During Filming

 

3. అమలాపాల్ గారు

బెజవాడ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమలపాల్ గారు ఆ తర్వాత నాయక్ ఇద్దరమ్మాయిలతో ఇలాంటి సినిమాల్లో నటించింది. తనకి మంచి పాపులాటి వచ్చినప్పటికీ తెలుగు సినిమాల్లో మళ్ళీ నటించలేదు ఇదే విషయాన్ని ఒకసారి అమలాపాల్ గారిని అడిగితే తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ అనేది రెండు మూడు పెద్ద ఫ్యామిలీల కంట్రోల్ లోనే ఉంది అలాగే తెలుగు సినిమాల్లో అవసరం లేకుండా ఇద్దరు హీరోయిన్స్ తీసుకుంటారు. ఆ హీరోయిన్స్ ని కూడా కేవలం పాట కోసం, లేదా రొమాన్స్ కోసమే తీసుకుంటారు, హీరోయిన్స్ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు ఇలాంటి చాలా రీజన్స్ వల్ల తాను తెలుగు సినిమాల్లో నటించట్లేదని తెలుగు సినిమాల గురించి తనకు నా అభిప్రాయాన్ని తెలియజేసింది

 

4. రాధిక ఆప్టే గారు

బాలయ్య గారితో లయన్ సినిమాలో నటించిన రాధిక ఆప్టే గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను తెలుగులో రక్త చరిత్ర లెజెండ్ లయన్ లాంటి కొన్ని సినిమాలు  చేసి మంచి పేరు తెచ్చుకుంది తర్వాత తెలుగులో సినిమాలు మానేసి బాలీవుడ్లో బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత తను తెలివి ఇండస్ట్రీ మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి తాను తెలుగు ఇండస్ట్రీ గురించి…

…మాట్లాడుతూ“నేను ఇంతవరకు బాగా కష్టపడే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీ నే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని చూసే విధానం చాలా దరిద్రంగా ఉంటుంది దాన్ని మనం భరించలేం హీరోయిన్స్ కి సరైన గుర్తింపు ఉండదు కనీసం గుర్తింపు ఉన్న పాత్రలు కూడా ఉండవు సినిమా షూటింగ్ ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సల్ చేస్తారు అన్నట్టుగా నెగటివ్ గా కామెంట్ చేసింది

 

5. పూజా హెగ్డే గారు

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చిన పూజా హెగ్డే గారు తర్వాత ముకుందా మహర్షి అరవింద సమేత లాంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్ అయింది కానీ ఆ తర్వాత వచ్చిన రాదేశ్యామ్ ఆశ్చర్య లాంటి సినిమాలో వరుసగా ప్లాప్ అవడంతో తాను ప్రజెంట్ ఫాలో లేదు ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకసారి పూజ గారు సౌత్ ఆడియన్స్ మీద ఫన్నీగా కామెంట్ చేసింది…

Heroines Who Made Negative Comments On Tollywood అదేంటంటే సౌత్ఆడియన్స్ హీరోయిన్ల బొడ్డు నడుము చూడాలని అనుకుంటారు అని కామెంట్ చేసింది అలా చూపిస్తే సినిమా హిట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడింది అయితే ఈ మాటల్ని కొంతమంది సీరియస్ గా తీసుకున్నారు కొంతమంది లైట్ తీసుకున్నారు…

….ఏదేమైనాప్పటికీ హీరోస్ చెప్పిందాంట్లో చాలా వరకు నిజాలే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి ప్రత్యేకంగా ఒక మంచి పాత్రను రాసే డైరెక్టర్లు కరువయ్యారు. హీరోయిన్స్ కేవలం సాంగ్స్ కోసం రొమాంటిక్ సీన్స్ కోసం ఆడియన్స్ అట్రాక్ట్ చేయడo కోసం సినిమాలోకి తీసుకుంటున్నరేమో అనిపిస్తుంది మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి

 

Leave a comment