Heroes Who Can Make 100 Movies : ఈ జనరేషన్ లో 100 మూవీస్ తియ్యగలిగే హీరోస్

Heroes Who Can Make 100 Movies : ఈ జనరేషన్ లో 100 మూవీస్ తియ్యగలిగే హీరోస్

 

ఒకప్పుడు అంటే హీరోస్ ఒక ఇయర్ లో ఐదారు సినిమాలు తీసి కెరీర్ మొత్తంలో 100 మూవీస్ లో ఈజీగా నటించే వాళ్ళు.Heroes Who Can Make 100 Movies ఒక ఇయర్లో 10 నుండి 15 సినిమాల్లో నటించిన హీరోస్ కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే ఏకంగా ఒక సంవత్సరంలో 17 సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశాడు.

 

Heroes Who Can Make 100 Movies
Heroes Who Can Make 100 Movies

 

కానీ ఇప్పుడున్న హీరోస్ ఒక సంవత్సరంలో ఒకటి రెండు సినిమాలు కూడా రిలీజ్ చేయలేకపోతున్నార వాళ్ల కేర్ మొత్తంలో హాఫ్ సెంచరీ కూడా కొడతారో లేదో తెలియదు.Heroes Who Can Make 100 Movies దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఒక సినిమాకే రెండు మూడు సంవత్సరాలు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ ఈ జనరేషన్లో కూడా 100 సినిమాల్లో నటించగలిగే కొంతమంది హీరోస్ ఉన్నారు  వాళ్ళు ఎవరో తెలుసుకుందాం..

 

1. అల్లరి నరేష్

ఒకప్పుడు అల్లరి నరేష్ స్పీడు మామూలుగా ఉండేది కాదు. ఈజీగా మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసేవాడు 2006లో అయితే ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఈ జనరేషన్లో ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ని క్రియేట్ చేశాడు. సుడిగాడు మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత తీసిన దాదాపు డజన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దీంతో తన సినిమాలు తీసే స్పీడ్ అనేది తగ్గిపోయింది అప్పటినుండి సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు ఇప్పటివరకు అల్లరి నరేష్ గారు టోటల్ 60 సినిమాల్లో నటించాడు అనుకుంటే ఆ మిగిలిన నలభై కూడా ఈజీగా కంప్లీట్ చేయగలడు

 

2. దుల్కర్ సల్మాన్

తండ్రి మమ్ముట్టి గారు మలయాళంలో సూపర్ స్టార్ అయినప్పటికీ తండ్రి సపోర్ట్ పెద్దగా తీసుకోకుండా దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి వచ్చాడు. మమ్ముట్టి గారు దుల్కర్ సల్మాన్ గారికి ఇండస్ట్రీలోకి వచ్చే ముందు “ఒకప్పుడు నేను ఒక సంవత్సరంలో ఐదారు సినిమాలు తీసే వాడిని కానీ నువ్వు మాత్రం కేవలం ఒక్కటి రెండు మూవీస్ తీస్తున్నావు ఎక్కువ సినిమాలు తీయకుంటే ఇంటికి కూడా రానివ్వను అని వార్నింగ్ ఇచ్చడంట. దీంతో దుల్కర్ సల్మాన్ స్పీడ్ గా మంచి మంచి మూవీస్ చేయడం నేర్చుకున్నాడు. ఇక్కడ హైలెట్ ఏంటంటే సల్మాన్ గారు ఇండస్ట్రీకి వచ్చిన కేవలం 11 సంవత్సరాల నుండి 33 సినిమాలు కంప్లీట్ చేశాడు ఒక ఇయర్లో ఈజీగా మూడు నాలుగు సినిమాలు తీయగలడు. ఇలానే కంటిన్యూ చేస్తే తన కెరీర్ మొత్తంలో 100 సినిమాలు కంప్లీట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.

 

Story Wrote for One But Film With Another

 

3. పృధ్వీరాజ్ సుకుమారన్

ఇప్పుడున్న జనరేషన్ లో  హీరోగా 100 మూవీస్ కంప్లైంట్ చేయడం కాదు కదా కనీసం యాక్టర్ గా కూడా కంప్లీట్ చేయడం కష్టమే. కానీ ఒక 41 సంవత్సరాలు ఉన్న యంగ్ హీరో 100 సినిమాలని కంప్లీట్ చేశాడంటే నమ్మాలనిపించదు.మనం నమ్మిన నమ్మకున్న అదే నిజం. సుకుమారన్ గారు ఇప్పటికే వంద సినిమాలు 100 కంప్లీట్ చేశాడు కేవలం ఒక హీరో గానే కాకుండా సైడ్ ఆక్టర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా ప్లే బాక్స్ సింగర్ గా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన జస్ట్ 20 సంవత్సరాలలో 100 సినిమాలు కంప్లీట్ చేయడం అంటే ఈ రోజుల్లో మిరాకిల్ అనే చెప్పాలి

 

4. రవితేజ

ఇప్పుడున్న సీనియర్ హీరోస్ లో ఒక హీరోస్ లో గ్యాప్ లేకుండా ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో రవితేజ. యంగ్ హీరో తో పోటీపడుతూ చాలా ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్నాను. కెరీర్ స్టార్టింగ్ ఎంత ఎనర్జీగా మూవీ చేశాడో ఇప్పుడు కూడా అలానే ఒక ఇయర్లో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే యాక్టర్ గా 80 సినిమాల్లో నటించాడు అలాగే హీరోగా కూడా 60 సినిమాల వరకు తీసాడు. ఇదే స్పీడ్ లో మూవీ చేస్తే మిగిలిన 40 సినిమాలను కూడా తొందరగానే కంప్లీట్ చేయగలరు. పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ తాను మాత్రం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న డైరెక్టర్ తోనే మూవీస్ చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న రవితేజ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే

 

5. ధనుష్

ధనుష్ గారు వాళ్ళ నాన్న కస్తూరి రాజా డైరెక్షన్  లోనే  2002 లో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.తన 25వ సినిమా రఘువరన్ బీటెక్. 2014 నుండి 2024 లోపు టోటల్ గా 25 మూవీస్ చేశాడు. ప్రస్తుతం 50, 51వ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేవలం 20 సంవత్సరాల సినీ కెరీర్లో 50 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఒక ఇయర్ లో ఈజీగా మూడు నాలుగు సినిమాలు కంప్లీట్ చెయ్యగలరు. ధనుష్ గారు మిగిలిన 50 సినిమాలు కంప్లీట్ చేసి టోటల్ 100 సినిమాలు కంప్లీట్ చేయగలిగే సత్తా ఉంది.

 

6. విజయ్ దళపతి

విజయ్ దళపతి గారు మన సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోస్ లో ఒక్కడు.1992లో తన మొదటి సినిమా రిలీజ్ అయింది. దాదాపు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్న విజేతాళపతి గారు ఇప్పటివరకు 67 సినిమాల్లో నటించాడు. ఇప్పుడు 68వ 69వ సినిమాలు షూటింగ్ జరుగుతుంది. అయితే తన 69వ సినిమాకి ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే విజయ్ దళపతి గారు ఇలానే కంటిన్యూ చేస్తే తను కూడా 100 సినిమాల మార్క్ ను దాటేవాడు కానీ ఇప్పుడు షూటింగ్లో ఉన్న రెండు సినిమాలు కంప్లీట్ చేసి రాజకీయాల్లోకి వెళ్తాడంట. కెరీర్ ఇలా పిక్స్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం అంటే సాహసమనే చెప్పాలి. నిజానికి విజయ్ తలపతి గారు సామాజిక సేవా కార్యక్రమాలు తమిళనాడులో చాలానే చేసాడు. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

 

 

Leave a comment