Directors who Hate Heroines- హీరోయిన్స్ అంటే నచ్చని డైరెక్టర్స్

Directors who Hate Heroines- హీరోయిన్స్ అంటే నచ్చని డైరెక్టర్స్ 2024

Director who Hate Heroines
Director who Hate Heroines

మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ హీరోయిన్స్ ని ఒక రేంజ్ లో చూపిస్తారు అందులో మణిరత్నం గారు హను రాఘవపూడి గారు కరుణాకరన్ గారు  ముందుంటారు కానీ కొంతమంది డైరెక్టర్ అలా కాదు వాళ్ళ సినిమాల్లో హీరోయిన్స్ ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారు ఒకరేమో తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఏడిపిస్తారు ఇంకొకరేమో హీరోయిన్స్ ని చంపేస్తారు మరొకరేమో తన సినిమాల్లో నీ సాంగ్స్ లో హీరోయిన్స్ ని ఫ్రూట్స్ తో కొట్టి ఇబ్బంది పెడతారు ఇంకొకరేమో తన సినిమాలో హీరోయిన్స్ కి ఏదో ఒక డిసీజ్ పెడతాడు ఆ డైరెక్టర్స్ ఎవరో ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోండి

 

1. బోయపాటి శ్రీను

బోయ గారి సినిమాలు దాదాపు అన్ని ఒకే ఫార్మాట్లో ఉంటాయి అలాగే చాలా సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే  బోయ మావా ప్రతి సినిమాలో హీరోయిన్స్ ఏడవలసిందే హీరోయిన్స్ ని ఏడిపించడం బోయ గారి బలహీనత అలా ఏడిపించకుండా అసలు ఉండలేడు హీరోయిన్ ని లెప్పెయ్యటం  గాని లేదంటే వాళ్ళ పేరెంట్స్ ను  లేపేయడం లాంటివి చేస్తాడు అప్పటివరకు సినిమా అంత బానే ఉంటుంది కానీ సడెన్ గా విలన్స్ హీరోయిన్ ను లేదా వాళ్ళ సిస్టర్ ని లేదా సెకండ్ హీరోయిన్ ని లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ని ఎవర్నో ఒక్కరిని చంపేస్తారు

 

2. రాఘవేంద్ర రావు గారు

మన తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత రాఘవేంద్ర రావు గారు తన సినిమాల్లోనీ సాంగ్స్ లో హీరోయిన్స్ ని పండ్లతో కొడతాడని అందరికీ తెలిసిందే తన చాలా సినిమాల్లో మనం ఏది గమనించవచ్చు ఒకవేళ కొట్టడానికి పండ్లు లేకుంటే వేరే స్టేట్లో నుండి తెప్పిస్తాడు కానీ అలా కొట్టకుండా మాత్రం ఉండలేడు

3. అట్లీ గారు

రీసెంట్ గా జవాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీ గారికి కూడా హీరోయిన్స్ అంటే నచ్చదు ఒక్క సినిమాలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రతి సినిమాలో  హీరోయిన్ ను లేపేస్తాడు హీరోయిన్స్ ను చంపటం తన 1st మూవీ నుండి మొదలు పెట్టాడు 1.రాజా రాణి లో నాజ్రియ గారిని యాక్సిడెంట్లో లేపేసాడు 2.పోలీసోడు సినిమాలో విలన్స్ ఎటాక్ లో సమంత బుల్లెట్స్ కి బలి అవుతుంది 3. అదిరింది సినిమాలో నిత్యమీనన్ పాత్ర మరణిస్తుంది 4. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ గారు డబుల్ రోల్ చేసాడు యంగ్ షారుక్ కి తల్లి గా ఓల్డ్ సార్ కి భార్యగా నటించిన దీపిక పదుకొనే ను కూడా లేపేసాడు దీన్ని పట్టి అట్లీ గారు మూవీ తియ్యకుండా అయిన ఉంటాడు కానీ హీరోయిన్స్ ను లేపకుండా ఉండలేడు

4.లోకేష్ కనగరాజ్

తీసిన కొన్ని సినిమాలకే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారికి లవర్స్ అంటే ఇష్టం ఉండదేమో తన సినిమాలో లవర్స్ లో ఎవరినో ఒక్కరిని కచ్చితంగా చంపేస్తాడు లవర్స్ ఎక్కడ దాకున్నా వెతికి మరి చంపేలా స్టోరీ రాసుకుంటాడు సినిమాలకి దూరమైన ఉంటాడు కావచ్చు తన సినిమాల్లో లవర్స్ లో ఎవరు నొక్కండి లేపకుండా ఉండలేడు 😂

5 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు

త్రివిక్రమ్ గారు చాలా వరకు తన సినిమాలో హీరోయిన్స్ కి ఏదో ఒక డిసీస్ పెడతాను అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మానుయేల్ కి OCD ఉన్నట్టుగా చూపించారు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంతకి డయాబెటిస్ ఉన్నట్టు చూపించాడు కాలేజస్ సినిమాలో అనుష్క గారి ఐరన్ లెగ్ ల చూపించాడు నువ్వే నువ్వే సినిమాలో శ్రీయ గారిని ఇన్నోసెంట్  చూపించాడు ఇలా తన ప్రతి సినిమాలో హీరోయిన్ కి ఏదో ఒక డిసార్డర్ పెడుతున్నాడు సో ఇలాంటి డిసార్డర్స్ ఉన్న అమ్మాయిలు కూడా సొసైటీలో మంచిగా ధైర్యంగా బతకాలని త్రివిక్రమ్ గారు ఇలా చూపిస్తారు అంటా

 

Leave a comment