Celebrities Who Adopted Kids -పిల్లల్ని దత్తత తీసుకున్న సెలబ్రిటీస్
Celebrities Who Adopted Kids తల్లిదండ్రులు లేని అనే బాధ దాన్ని భరించే వాళ్లకే తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని చాలామంది చెడు దారిలో వెళ్తున్నారు. ఒక అనాధగా ఈ సొసైటీలో బతకడం చాలా కష్టమైన అంశం అయితే అలాంటి తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల్ని కొంతమంది సెలబ్రిటీస్ దత్తత తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం
1.రవీనా టండన్
కేజిఎఫ్ ఫేమ్ రవీనా టండన్ అందరికీ గుర్తుండే ఉంటారు తనకి కేవలం 21 సంవత్సరాలు ఉన్నప్పుడే పూజ ఛాయా అనే ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుంది తర్వాత తనకి ఇద్దరు పిల్లలు పుట్టారు తత్తత తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరిని సొంత కూతుర్లలోనే పెంచుకుంది
2. శ్రీలీల
శ్రీలీల గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చేతినిండా సినిమాలతో చాలా బిజీ గా ఉంది ఇప్పుడు రిలీజ్ అవుతున్న దాదాపు అన్ని సినిమాలో తను కనిపిస్తుంది కన్నడలో మూవీ చేస్తున్న టైంలో మాతృశ్రీ అనే ప్లేస్ కి వెళ్ళింది వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాక అక్కడ ఉన్న పిల్లల్లో ఇద్దరు డిసేబుల్డ్ పిల్లల్ని దత్తత తీసుకుంది వాళ్లను మూవీ షూటింగ్ కూడా మూవీ షూటింగ్ కి కూడా తీసుకెళ్తుంది ఇంత చిన్న వయసులో ఇంత మంచి పని చేసిన ఈ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పుకోలేదు
3.బడ్ల గణేష్
ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా మారిన బడ్లా గణేష్ గారికి అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ భార్య అడగటం తో ఒక్క నేపాలీ పాపను దత్తత తీసుకున్నారు రీసెంట్ గా తనతో ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయించాడు
4.సన్నీ లియోన్
సన్నీలియోన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఇండియాలో ఉండకపోవచ్చు అలాగే తన మంచితనం గురించి కూడా తెలియని వాళ్ళు లేరనే చెప్పాలి సన్నీ లియోన్ గారు కూడా నిషా పాపను దత్తత తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఈ నిర్ణయం తీసుకున్నందుకు తనని ఇండస్ట్రీలో అందరీ ప్రశంశలు అందుకుంది తరువాత తను సరోగసి ద్వారా ఇంకో ఇద్దరు పిల్లల్ని జన్మనిచ్చింది
5.సలీం ఖాన్
సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న సలీం ఖాన్ గారు అర్పిత ను దత్తత తీసుకున్నారు అర్పిత కూడా ప్రేమతో వాళ్ళ ఫ్యామిలీ అందరి పేర్లను టాటూ వేయించుకుంది
6.శోభన
కేరళకు చెందిన శోభన గారు తెలుగులో విక్రమ్ (1986) మూవీతో ఎంట్రీ ఇచ్చింది మన తెలుగులో 20 సినిమాల దాకా నటించింది తన టైం లో సౌత్ ఇండియా లో గొప్ప నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు తాను కూడా అనంత నారాయణి అనే చిన్నారిని దత్తత తీసుకుంది అని సమాచారం
7.సుస్మిత సేన్
సుస్మిత సేన్ గారు 25 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక పాపని దత్తత తీసుకుంది దానికోసం చాలా న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది తరువాత కొన్ని ఇయర్స్ కి ఇంకొక్క పాపను కూడా దత్తత తీసుకుంది సింగిల్ పేరెంట్ వుడ్ చాలామంది వ్యతిరేకించినప్పటికీ తాను అన్నిటినీ ఎదుర్కొని సింగిల్ పేరెంట్ గా ఉండే వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది
8.మందిర బేడి
సాహో మూవీలో కల్కి పాత్ర చేసిన మందిర బేడి అందరికీ గుర్తుండే ఉంటారు హిందీలో నటిగా ఫ్యాషన్ డిజైనర్ గా టెలివిజన్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిర బేడి గారు కూడా తారా అనే ఒక్క పాపని దత్తత తీసుకుంది