తమ పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచుతున్న కొంత మంది సెలబ్రిటీస్..
ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తమ పిల్లల్ని సరైన పద్ధతిలో మంచి విలువలతో పెంచాలని ఉంటుంది అందులో కొంతమంది సక్సెస్ అవుతారు కొంత మంది కారు.. అయితే కొంతమంది సెలబ్రిటీస్ కెరీర్ పరంగా ఎంత మంచి స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర చాలా ఎంత డబ్బు ఉన్నప్పటికీ వాళ్ల పిల్లల్ని మాత్రం సరైన పద్ధతిలో పెంచుతున్నారు ఆ సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకుందాం
1.సుమ గారు
సుమ గారు వాళ్ల పిల్లలకు డబ్బులను ఎలా పొదుపు చేయాలో చెబుతుంది ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత మనీ పిల్లలకు ఇవ్వదు వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని ఎంత అవసరమో అంతే మనీ ఇస్తుంది అంటా
2. అల్లు అర్జున్ గారు
అల్లు అర్జున్ గారు మ్యారేజ్ అయిన తర్వాత చాలా మారిపోయారు పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో బూతులు మాట్లాడటం మానేశాడు వాళ్ల కూతురు ఆర్హ కు పట్టుబట్టి మరి తెలుగు మాట్లాడడం చదవడం నేర్పిస్తున్నాడు
3. గోపీచంద్ గారు
గోపీచంద్ గారు ఇప్పటికీ కూడా తమ పిల్లల్ని స్కూల్ కి బస్సులోనే పంపిస్తారు కారులో పంపించడు అలాగే మనీ కూడా ఎంత పడితే అంత ఇవ్వడంటా పిల్లలకి కూడా కష్టం అంటే ఏంటో తెలియాలి..10 మందితో కలిసి మాట్లాడాలి రియాల్టీ ఏంటో తెలియాలి అని అలా చేస్తాడంటా
4.సూర్య & జ్యోతిక
మామూలుగా సెలబ్రిటీస్ పిల్లకు స్టడీ లో కొంచం వెనక బడి ఉంటారు కానీ తండ్రులు ఇద్దరు (సూర్య & జ్యోతిక) లో సూపర్ స్టార్ అయినప్పటికీ వల్ల కూతురు దియ గారు మాత్రం చదువును ఏ మాత్రం కూడా నిర్లక్షం చెయ్యకుండా మంచిగ చదువుకుంటుంది తనకు 10 th క్లాస్ లో 500 కి 487 మార్క్స్ వచ్చాయి ఒక్క సెలబ్రిటీస్ పిల్లలకు 97.4 పర్సంట్ మార్కులు రావటం చాలా గొప్ప విషయం
5. విజయ్ తలపతి
సినీ ఇండస్ట్రీ లో ఒక్క హీరో కొడుకు అవ్వటం చాలా కామన్ కానీ సూర్య గారి కొడుకు జాసన్ సంజయ్ గారి మాత్రం డైరెక్టర్ అవ్వబోతున్నారు కన్నడ టొరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేసాడు ప్రస్తుతం Lyca Production లో ఒక్క మూవీ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు 1st సినిమానే Lyca లాంటి పెద్ద ప్రొడక్షన్ లో అంటే పెద్ద విషయమే
6.మహేష్ బాబు గారు
మహేష్ బాబు గారి పెంపకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మహేష్ బాబు లాగే వాళ్ళ పిల్లలు కూడా సేవ కార్యక్రమాల్లో ముందు ఉంటారు సితార గారు అయితే ఏకంగా తన మొదటి ఆడ్ ప్రమోషన్ వల్ల కోటి రూపాయలను ఛారిటీ కి ఇచ్చేసింది
7. ఆర్ మాధవన్ గారు
అందరూ సెలబ్రిటీల పిల్లలు పబ్స్ కి డ్రగ్స్ కి అడిక్ట్ అయితే R మాధవన్ గారి కొడుకు వేదాంత్ గారు మాత్రం ఖేలో ఇండియా 2023 యూత్ గేమ్స్‌లో సత్తా చాటాడు. సిమ్మింగ్ లో ఐదు స్వర్ణాలు, 2 రజతాలు గెలుపొందాడు. ఈ విషయాన్ని ఆర్ మాధవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అలాగే ఇంక చాలా ఇంటర్నేషనల్ గేమ్స్ లో స్విమ్మింగ్ లో ఇండియాకి గోల్డ్ మోడల్స్ తెచ్చాడు