Celebraties Become Famous With Wife Support-భార్యల సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీస్

భార్యల సపోర్ట్ లేకుంటే ఈ సెలబ్రిటీస్ ఎం అయ్యవరో అస్సలు … 

భార్య సపోర్ట్ ఉంటే భర్త ఏదైనా సాధిస్తాడు అని మళ్ళీ ఒక్కరి నిరూపించబడింది మన సినీ ఇండస్ట్రీ లో భర్త సినిమాల్లోకి రావడానికి వాళ్ళ భార్యలు చాలా సపోర్ట్ చేసారు.. అబ్బాయిలకు అయిన అమ్మాయిలకు అయిన  సినిమా ఇండస్ట్రీ అంటేనే కొంచం భయం ఉంటుంది  అయినప్పటికీ తమ భర్తను సినీ ఇండస్ట్రీ వెళ్ళడానికి హెల్ప్ చేశారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం ..

1.రాజమౌళి

రాజమౌళి గారు ఇప్పుడు ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ & మూవీ లాభాల్లో వాటా కలిపి ఈజీ గా 150 Cr -200 Cr దాకా సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నాడు తన సినిమాల కలెక్షన్స్ 1000Cr నుండి లెక్కపెట్టుకోవలి  సినిమాల్లోకి డైరెక్టర్ అవుదాం అని వచ్చిన చాలా ఇయర్స్ కి రాజమౌళి డైరెక్టర్ అయ్యాడు. కెరీర్ ప్రారంభించిన కొత్తలో తను వాళ్ళ భార్య రమ రాజమౌలి గారి సంపాదన మీద ఆధారపడేవారు అంటా ఈ విషయాన్ని రాజమౌళి గారే ఒక్క సందర్భంగా చెప్పాడు

 

2.సుధాకర్ కోమకుల

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  మూవీలో నాగరాజుగా రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్న హీరో సుధాకర్ కోమాకుల అతను సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు వాళ్ళ భార్య చాలా ఎంకరేజ్ చేసింది చేస్తున్న సాప్ట్ వేర్ జాబ్ ను వదిలేసి మరి సినిమాల్లోకి వచ్చాడు హీరోగా, ఆక్టర్ గా చాలా మూవీస్ చేసి తనకంటూ ఒక్క ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు

 

3.విజయ్ సేతుపతి

సినిమాల్లోకి రాకముందు విజయ్ సేతుపతి చాలా రకాల పనులను చేసాడు పని చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం ట్రై చేసాడు జెస్సి గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్లీ దుబాయ్ వెళ్లి అకౌంటెంట్ పని చేద్దామనుకున్నాడు కానీ జెస్సి గారు మాత్రం నీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది కదా నువ్వు సినిమాల్లోకి  వెళ్ళు అని చాలా సపోర్ట్ చేసింది తన ఎంకరేజ్ మెంట్ తోనే విజయ్ తలపతి ఈ స్థాయిలో ఉన్నాడు

 

Leave a comment