Actor Crazy Entry In Industry : వీళ్ళు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో తెలుసా??
మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్స్ అవడం డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల అవటం సైడ్ ఆక్టర్స్ హీరో అవ్వటం విలన్స్ హీరోస్ అవ్వటం డైరెక్టర్ హీరోస్ అవ్వడం లాంటివి చూసే ఉంటాం మామూలుగా ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చిన పర్సన్ మాక్సిమం హీరోగానే కొనసాగుతాడు లేదా కొన్ని రోజులు హీరోగా చేసి ఆ తర్వాత విలన్ గా చేసి ఆ తర్వాత చేసే ఛాన్స్ ఉంటుంది
అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ గానే ఉంటాడు డైరెక్టర్ గా లేదా విలన్ చేసే ఛాన్స్ లేదు Actor Crazy Entry In Industry కానీ కొంతమంది సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీ లోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్స్ అయ్యారు కమెడియన్ గా ఎంపీ ఇచ్చి నిర్మాతలయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపీ ఇచ్చి హీరో అయ్యారు ఇలా వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన దానికి తర్వాత వాళ్లు వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది అలాంటి కొంతమంది గురించి మాట్లాడుకుందాం…
1. విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని గారు చాలామందికి ఒక హీరో గానే తెలుసు కానీ నిజానికి తాను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఆంటోని గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా సార్లు అవార్డ్స్ వచ్చాయి. తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా పని చేశాడు.. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాల్లో నటించాడు.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి చాలా సినిమాలను డైరెక్ట్ చేశాడు చెప్పడం మర్చిపోయను విజయ్ ఆంటోని గారు మంచి సింగర్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో అవడం మామూలే అనుకున్న కానీ హీరో డైరెక్టర్ అవడం మాత్రం చాలా పెద్ద విషయం..
2. కార్తీక్ ఘట్టమనేని
రీసెంట్ గా ఈగల్ మూవీతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీ ఘట్టమనేని గారు 9 సంవత్సరాల క్రితం నిఖిల్ సిద్ధార్థ గారితో సూర్య vs సూర్య సినిమాని డైరెక్ట్ చేసాడు అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిజానికి కార్తీక్ ఘట్టమనేని గారు ఒక సినిమాటోగ్రాఫర్. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కార్తికయ 2 ,ప్రేమమ్, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, కార్తికేయ, లాంటి చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. అలాంటిది డైరెక్టర్ గా మారి సినిమాలు తీయడం గ్రేట్. తన తర్వాత చిత్రాన్ని తేజ సజ్జ గారితో తీయబోతున్నారు అంట..
ఇది కూడా చూడు మావా❤️👇
Crazy Sentiments of Tollywood Directors
3. దిల్ రాజు గారు
దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతు దిల్ మూవీకి ప్రొడ్యూసర్ గా మారాడు.. దిల్ మూవీ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా పేరు నే తన పేరు ముందు పెట్టుకున్నాడు .Actor Crazy Entry In Industry అల MCA.. శతమానం భవతి.. ఫిదా… బృందావనం… వారసుడు… కేరింత.. బొమ్మరిల్లు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… లాంటి మంచి మంచి సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.. ఎప్పుడు శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా వస్తున్న గేమ్స్ కూడా దిల్ రాజు గారు నిర్మిస్తున్నాడు అలాగే ప్రశాన్ని డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రవణo అనే సినిమాను కూడా నిర్మించబోతున్నాడు.. ఈ విధంగా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన దిల్ రాజు గారు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అయ్యాడు..