Directors Convinced Actors for Movie : డైరెక్టర్స్, యాక్టర్స్ ను భలే ఒప్పించారు.
మామూలుగా కొన్ని స్టోరీస్ అనేవి కొంతమంది హీరోస్ కి సెట్ కావు. తమకి సెట్ కాని సినిమాలను చేయడం కన్నా ఖాళీగా ఉండడం బెటర్ అనుకొని ఆ సినిమాలో నో చెప్తారు.. అయితే మనిషికి ఉండాల్సిన మంచి గుణాల్లో నచ్చకుంటే నువ్వు చెప్పడం కూడా ఒకటి మొహమాటం వలన లేదంటే వేరే వాళ్ళంటే ఇష్టం వలన కొంతమంది డైరెక్ట్ గా నో చెప్పలేక పోతారు అలాంటి సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా జరిగాయి కొన్ని సినిమా స్టోరీస్ కొంతమంది హీరోస్ కి నచ్చకపోయినా ఆ సినిమా యొక్క డైరెక్టర్స్ గాని నిర్మాతలు గాని హీరోని కన్విన్స్ చేసి బలవంతంగా ఒప్పించారు.. అలాంటి కొన్ని సందర్భాల గురించి తెలుసుకుందాం..
చిరంజీవి గారు
గాడ్ ఫాదర్ మూవీ తర్వాత చిరంజీవి గారు కొన్ని రోజులు రీమేక్ మూవీస్ కి దూరంగా ఉందామనుకున్నాడు ఎందుకంటే రీమేక్ చేసిన సినిమాలు పెద్దగా ఆడట్లేదు దీనివల్ల చిరంజీవి గారిని చాలామంది టోల్ చేస్తున్నారు అలాగే చిరంజీవి గారి మార్కెట్ కూడా తగ్గిపోతుంది కానీ నిర్మాత అలాగే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు అజిత్ కుమార్ గారు నటించిన వేదాళం సినిమాని తెలుగులో ఎవరు చూడలేదు దాన్ని బోలాశంకర్ అనే పేరుతో రీమేక్ చేస్తే మంచి రీచ్ ఉంటుంది సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చెప్పారు ఇప్పటికే మహారామేశారు చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి దూరం గా ఉన్నాడు అలాగే చిరంజీవి గారికి వరుసకి కజిన్ అవుతాడు అలా అని మెహ రమేష్ గారికి ఛాన్స్ ఇస్తే బోలశంకర్ తీసి అందరికీ మంచి రాడ్ దింపాడు..
2. సమంత గారు
సుకుమారి గారి డైరెక్షన్లో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన కొత్త మూవీ ఒక రేంజ్ లో బ్లాక్ మాస్టర్ హిట్ అయింది ప్రజెంట్ అందరూ పుష్ప పాటు కోసం ఘోరంగా వెయిట్ చేస్తున్నారు.పుష్ప మూవీలో సమంత గారు నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావ ఇండియా మొత్తం ఎంత పెద్ద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా సమంత గారిని అడిగినప్పుడు అస్సలు ఒప్పుకోలేదు అంట.. ఆ తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ గారు కన్విన్స్ చేయడంతో ఒప్పుకుంది.. అయితే ఆ ఐటెం సాంగ్ లో సమంత గారు డాన్స్ చెయ్యటం కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు..
3. అర్చన జైస్
తేజ మూవీలో మదర్ ఫీడ్ చేసిన అర్చన జాయ్స్ గారు అందరికీ గుర్తుండే ఉంటారు తనని మహాలక్ష్మి సీరియల్లో చూసిన ప్రసన్న గారు తనకి కేజీ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.. నిజానికి KGF మూవీలో నటించే నాటికి అర్చన జైస్ గారి ఏజ్ కేవలం 20 సంవత్సరాలే అది హీరో యశ్ గారి ఏజ్ కంటే చాలా తక్కువ.. తనకి మొదటిసారి మూవీ టీం నుండి కాల్ వచ్చినప్పుడు నేనేంటి నా ఏజ్ ఎంత నేను మదర్ వాళ్ళు చేయడం ఏంటి అని అడిగిందంట.. తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఫోన్ చేశారంట ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ “పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కదా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పిందంట” దీంతో అర్చన జాయిస్ గారు మొత్తానికి కన్విన్స్ అయి తనకి పెద్దగా ఇష్టం లేకున్నా కేజిఎఫ్ మూవీలో తన ఏజ్ కంటే ఎక్కువ అయిన మదర్ రోల్ చేసింది.. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలో నటించినందుకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ వేరే సినిమాలో కూడా మదర్ రూల్స్ అడుగుతున్నారంట..