Talented Actors Don’t get good Offers -మూవీ ఆఫర్స్ లేకపోవడంతో ఈ సినిమాలో ఒప్పుకున్నారేమో

కొత్త మంది యాక్టర్స్ నటించిన సినిమాలు చూస్తే ఏదో మూవీ ఆఫర్స్ లేక లేదా ఫామ్ లో లేక ఆ మూవీస్ కి ఒప్పుకునారేమో అనిపిస్తుంది ఆ మూవీస్ ఏంటి ఆ హీరోస్ ఎవరు తెలుసుకొందాం

Good Actors with bad Section
Good Actors with bad Section

 

మీనాక్షి చౌదరి

గుంటూరు కరం మూవీ లో మీనాక్షి చౌదరి చూసాక బంగారు హుండీ చిల్లర వెయ్యదనీ వాడుకున్నారు అనిపించింది అస్సలు మీనాక్షి చౌదరి గారిని గుంటూరు కారం మూవీలో తీసుకున్నారు అని తెలిసిన తర్వాత తనని మంచిగ చుపిస్తారేమో అనుకున్నాం కానీ 2nd హీరోయిన్ గా తీసుకున్నారు మరి మన గురూజీ గారికి ఎం అనిపించిందో ఏమో కానీ అంత మంచి అందమైన టాలెంట్ ఉన్న హీరోయిన్ ను మందు సర్వ్ చేయడానికి ఆమ్లెట్లు వేయడానికి వాడుకున్నారు అనిపించింది మీనాక్షి చౌదరి గారు ఈ సినిమాని కేవలం మహేష్ బాబు గారి కోసం ఒప్పుకుంది కావచ్చు

అలీ గారు

ఆలీ గారి కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు మంచి మంచి మంచి రోల్స్ చేసిన ఆలీ గారు ధమాకా మూవీ లో ఒక చెత్త రోల్ చేశాడు ఇంకా చెప్పాలంటే ధమాకా మూవీలో ఆలీ గారు ఉన్నారు అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు ఆలీ గారి కంటే హైపర్ అది గారికి మంచి రోల్ ఇచ్చారు ఆఫర్స్ లేక ఆలీ గారు ఈ మూవీ ఒప్పుకున్నదేమో అనిపించింది

తేజ సజ్జ

ఏ హీరో కైనా ఒక మంచి సినిమాతో లాంచ్ అవ్వాలని ఉంటుంది కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన తేజ సజ్జ గారు ఓ బేబీ సినిమాలో సైడ్ ఆక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ పెద్దయ్యాక నీతో సినిమా తీస్తామని అన్నారు కానీ తేజ సజ్జ గారు పెద్దాయక వాళ్ళందరూ షేడ్ కి పోయారు అయితే మూవీ ఆఫర్స్ రాకపోవటం తో తనని మెయిన్  హీరోగా పెట్టి సినిమాలు తీసే వాళ్ళు లేకపోవడం తో ఓ బేబీ  సినిమా చేశానని  రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు

ప్రియా ప్రకాష్ వారియర్

లవర్స్ డే సినిమాలో కన్ను కొట్టే ఒక్క సీన్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది ప్రియ ప్రకాష్ ఆ సినిమా తర్వాత హీరోయిన్ చాలా సినిమా చేసింది  అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో మూవీలో హీరో కి  సిస్టర్ రోల్ చేసింది అసలు తనని సిస్టర్ రోల్ తీసుకోవాలని డైరెక్టర్ కి ఎలా అనిపించిందో అలాగే ఫామ్ లో ఉన్న తనకి సిస్టర్ చేయాలని ఎలా అనిపించింది అర్థం కాలేదు హీరోయిన్ గా సరిగా సక్సెస్ అందుకుపోవడంతోనే ఈ సినిమా ఒప్పుకుందామా అనిపించింది

Leave a comment