Some lies shown in cine Industry- సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ ను Vp లాను చేసే విషయాలు

మీలో మూవీ లవర్స్ చాలా మంది ఉండే ఉంటారు ఎంత మూవీ లవర్ అయినప్పటికీ అయితే సినిమాల్లో చూపించే చాలా విషయాలు నిజం కాదు అని ఇండస్ట్రీ లో ఈ విషయాలు నిజం కాదని కొద్ది మoదికే తెలుసు ఆ  అబద్దాలను ఇప్పటికి కూడా నిజమని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం

Cinima Today
Cinima Today

 

 

Fake Collections

అసలు ఒక సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయో ఎవరికీ కూడా తెలియదు అయితే చాలామంది సినిమా కచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ పోస్టర్ లో వస్తారు కొద్దిమంది మాత్రమే వచ్చిన కలెక్షన్స్ కి దగ్గరగా వేస్తారు ఇది తెలియని చాలామంది ఫ్యాన్స్ మా హీరోకి  ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటే లేదు మా హీరో కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని గొడవ పడుతుంటారు

 

100 Days Movies

ఒక సినిమా 100 డేస్ ఆడిందంటే  అది చాలా పెద్ద విషయం. అయితే మనం చూస్తున్న 100 డేస్ సినిమాల్లో కొన్ని మాత్రమే ఆ అర్హతను కలిగి ఉన్నాయి ఎందుకంటే చాలా సినిమాలకు 100 డేస్ ఆడే సత్తా లేకున్నాప్పటికీ వాటిని థియేటర్స్ లో బలవంతంగా అయిన 100 డేస్ ఉంచిన సందర్భాలు ఉన్నాయి అలాగే కొన్ని సినిమాలకు 100 డేస్ ఆడే ఎంత దమ్ము ఉన్నప్పటికీ వాటిని 100 డేస్ కాకముందే థియేటర్స్ లో నుండి తీసేసారు

 

No Loss for Producers

ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయితే కచ్చితంగా ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలకు మాత్రమే నష్టాలు వస్తున్నాయి అది ఎలా అంటే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ Ott రైట్స్ నుండి సాటిలైట్ రైట్స్ నుండి ఆడియో రైట్స్ నుండి టెలివిజన్ రైట్స్ నుండి పెట్టిన బడ్జెట్ ఎలాగోలా రికవరీ అవుతోంది  ప్రజెంట్ ఒక సినిమా పెట్టిన బడ్జెట్లో 60% రికవరీ చేసిన సరిపోతుంది అన్న మాట  

 

Encourage Nepotism

ప్రతి ఫీల్డ్ లో  నెపోటిజం ఉన్నట్టుగానే సినీ ఫీల్డ్ లో కూడా నెపోటిజం ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నెపోటీజం ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు ఒక స్టార్ హీరో కి కొడుకు పుట్టగానే అతని కూడా ఫాన్స్ ఆధారిస్తారు కానీ అదే ఆడియన్స్ నుండి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన కొత్త వాళ్లకి సపోర్ట్ దొరకడం అంటే కష్టం అని చెప్పాలి సో నాని అన్న చెప్పినట్టుగా నాని అన్న చెప్పినట్టుగా నాని గారి 1st మూవీ ఒక పదివేల మంది చూస్తే రామ్ చరణ్ గారి ఫస్ట్ మూవీ ఒక లక్ష మంది చూశారు ఇక్కడే అర్థం అవుతుంది నెపోటీజం ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారని

 

Chloroform Effect

సినిమాలను చూసే వాడు ఉంటే గాలికి గడ్డపరలు లేచిపాయినట్టు చూపిస్తారు మనకు మూవీస్ లో ఒక్క పర్సన్ స్పృహతప్పి పోవడానికి క్లోరోఫామ్ ని వాడతారు అని తెలుసు కానీ అది వాడితే అంత స్పీడ్  గా స్పృహ తప్పిపోరని చాలామందికి తెలిసి ఉండదు క్లోరోఫామ్ అనేది ఒక పర్సన్ మీద పనిచేయడానికి కనీసం 5 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది కానీ సినిమాల్లో ముక్కు దగ్గర పెట్టంగనే పడిపోతారు 

Leave a comment