ఈ హీరోయిన్స్ ఖాళీగా అయిన ఉంటారు కానీ నచ్చని మూవీస్ అస్సలు చెయ్యరు..
మామూలుగా చాలా మంది హీరోయిన్స్ స్టోరీ కి స్టోరీ లో తన రోల్ కి పెద్దగా ప్రాధాన్యత లేకున్నా డబ్బులు ఇస్తే మూవీ నచ్చకున్నా ఒప్పుకుంటారు.. కానీ మరికొందరు హీరోయిన్స్ మూవీ స్టోరీ గురించి ఆ మూవీలో తన రోల్ గురించి అన్ని తెలుసుకొని ఆ తరువాతే ఒప్పుకుంటారు అలాంటి హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ లో చాలా అరుదు గా ఉంటారు వాళ్లకు డబ్బు కన్న వల్ల రోల్ లే ఇంపార్టెంట్ అలాంటి కొంత మంది హీరోయిన్స్ ఎవరో ఒక్క లుక్ వెయ్యండి
1. నజ్రియా నజీమ్
సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది ఇప్పటి వరకు మన తెలుగులో కేవలం ఒక్క మూవీనే చేసింది అల అని తనకి తెలుగు మూవీ ఆఫర్స్ రావట్లేదు అని కాదు.. వచ్చిన తనకి స్టోరీస్ నచ్చట్లేదు టైమ్ తీసుకొని మంచి మూవీస్ కే ఒకే చెప్తుంది
2. శ్రియ రెడ్డి
ఎంత పెద్ద సినిమా అయినా సరే తొందరగా ఓకే చెప్పదు మూవీ స్టోరీ గురించి మూవీలో తన రోల్ కి ఉన్న ఇంపార్టెన్స్ నీ తెలుసుకొని ఆ మూవీకి ఒప్పుకోవాలా వద్ద అని ఆలోచిస్తుంది
3. శ్రద్ధ శ్రీనాథ్
సినిమా విషయం లో చాలా జాగర్త ఉంటుంది ఈ మధ్యలో ఎక్కువ మూవీస్ చెయ్యట్లేదు ..మంచి స్టోరీస్ రాకపోవడమే దానికి మెయిన్ రీజన్ అంట ప్రస్తుతం సైదవ్ మూవీలో వెంకటేష్ గారితో నటిస్తుంది
4.అనుష్క శెట్టి
బాహుబలి మూవీ తరువాత సినిమాలను రెగ్యులర్ గా చెయ్యటం లేదు చేసిన కొన్ని సినిమాలే అయిన మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తుంది
5 సాయి పల్లవి
సినిమాల సినిమాల విషయంలో సాయి పల్లవి గారి చాలా జాగర్త గా ఉంటారు NGK & వీరట పర్వం సినిమాలు బాగున్నప్పటికీ అనుకున్నంతగా ఆడలేదు తనకి రెమ్యునరేషన్ కంటే మూవీ స్టోరీ మూవీలో తన రోల్ ప్రాధాన్యత ముఖ్యం తనకి ఎన్ని కోట్లు ఇచ్చిన సరే మూవీ స్టోరీ నచ్చకుంటే మూవీకి అస్సలు ఒప్పుకోదు
6. ప్రియాంక మోహన్
ప్రియాంక మోహన్ ఇయర్ కి ఒక్కటి అన్నట్టు గ మూవీస్ చేస్తుంది తనికి నచ్చిన మూవీ మాత్రమే చేస్తుంది స్టోరీ నచ్చకుంటే సింపుల్ గా రిజెక్ట్ చేస్తుంది ఆఫర్స్ రాకుంటే ఖాళీగా అయిన ఉంటుంది కానీ నచ్చని మూవీస్ చెయ్యదు
ఇంకా ఎవరైనా మిస్ అయితే కామెంట్ చెయ్యండి మావా 👇👇